రైల్వే బెడ్‌షీట్లను షాల్‌లా కప్పుకుని తిరుగుతున్నారు!
ముగ్గురు వ్యక్తులు రైల్వే బెడ్‌షీట్లను షాల్‌లా చుట్టుకుని తిరుగుతున్న దృశ్యం SMలో వైరల్ అవుతోంది. ఆ బెడ్‌షీట్లపై స్పష్టంగా ‘WESTERN RAILWAY’అని ముద్రించి ఉంది. ఈ బెడ్‌షీట్లను వారు దొంగిలించినట్టు తెలుస్తోంది. జనవరి 2022 నుంచి మే 2026 వరకు రైల్వే డివిజన్ల నుంచి సేకరించిన RTI డేటా ప్రకారం, 1.27 కోట్లకు పైగా బెడ్‌రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. దీని వల్ల రైల్వేకు ₹104.51 కోట్ల నష్టం వచ్చింది.



