← Back to news

434 ఎంపీటీసీలు.. 1594 పోలింగ్ కేంద్రాలు!

By Aarav· 11h ago
434 ఎంపీటీసీలు.. 1594 పోలింగ్ కేంద్రాలు!

పల్నాడు జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 434 ఎంపీటీసీ స్థానాలు, 1594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 12,89,165 మంది ఓటర్లు ఉన్నారు. 28 మండలాల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులు విడుదల అయ్యాయి. ఎంపీడీవో కార్యాలయాల్లో జాబితాలు డిస్‌ప్లే చేశారు. అభ్యంతరాలు ఉంటే సచివాలయాల్లో ఇవ్వొచ్చు. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో?

More in Politics