← Back to news

అల్లూరి జిల్లాలో వెదురు కోతలకు రెడీ

By Appalanaidu· 11h ago· Alluri Sitharama Raju
అల్లూరి జిల్లాలో వెదురు కోతలకు రెడీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి వెదురు కోతలు స్టార్ట్ చేయడానికి ఆఫీసర్లు ప్లాన్ వేశారు. కలెక్టర్ నిషాంతి గైడెన్స్‌లో 11 మండలాల్లో 5,000 మంది రైతులకు లాభం చేకూర్చేలా టార్గెట్ సెట్ చేశారు. సెప్టెంబర్ 30 నాటికి 3,504 మంది రైతులు రిజిస్టర్ చేసుకోగా, 1,54,100 మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేశారు. 1,454 మంది రైతులు ప్లాంటేషన్ కూడా కంప్లీట్ చేశారు. SERP, DRDA ఆఫీసర్లు అందరూ కలసికట్టుగా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

More in Local