← Back to news

TGPSC ఎగ్జామ్స్‌కు అలర్ట్.. తేదీలు వచ్చేశాయ్!

By Mahesh· 1d ago· TG
TGPSC ఎగ్జామ్స్‌కు అలర్ట్.. తేదీలు వచ్చేశాయ్!

TGPSC పలు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. అన్ని పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌గా జరగనున్నాయి. TGPCBలో Assistant Scientist (Analyst Grade-II) పరీక్ష అక్టోబర్ 24న, Assistant Environmental Engineer పరీక్ష అక్టోబర్ 26న ఉంటుంది. R&B శాఖలో AEE (Civil) పరీక్ష నవంబర్ 6, 7 తేదీల్లో, School Educationలో Deputy Educational Officers/Gazetted Head Masters పరీక్ష నవంబర్ 12, 13న జరగనుంది.

TGPSC ఎగ్జామ్స్‌కు అలర్ట్.. తేదీలు వచ్చేశాయ్!

More in Jobs