← Back to news

లారస్ ల్యాబ్స్ షేర్ స్పీడ్.. 2 వేల మార్క్ క్రాస్!

By Mahesh· 1d ago
లారస్ ల్యాబ్స్ షేర్ స్పీడ్.. 2 వేల మార్క్ క్రాస్!

ఫార్మా కంపెనీ లారస్ ల్యాబ్స్ షేర్ మార్కెట్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సోమవారం తొలిసారి 2 వేల రూపాయల మార్క్‌ను దాటి, BSEలో 52 వారాల హైయెస్ట్ 2,023ను టచ్ చేసింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో 63 రూపాయల లాభపడి 2,018 వద్ద క్లోజ్ అయింది. FIIలు వాటా పెంచుకోవడం, CDMO బిజినెస్‌లో గ్రోత్ ఛాన్సులు కంపెనీకి ప్లస్‌గా మారుతున్నాయి. మరోవైపు, క్రూడ్ ఆయిల్ రేట్లు<br>తగ్గడంతో మార్కెట్‌లోనూ పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. BSE సెన్సెక్స్ 564 పాయింట్లు లాభపడి 74,859 వద్ద ముగిసింది.

More in Business