← Back to news

ఇంట్లో వస్తువులు ఎక్కువవుతున్నాయా? ఈ రూల్ పాటించండి

By Nani Eluri· 1d ago· Goodhousekeeping
ఇంట్లో వస్తువులు ఎక్కువవుతున్నాయా? ఈ రూల్ పాటించండి

మనం తరచూ ఏదో ఒక వస్తువును కొంటూ ఉంటాం. ఇంట్లో పెట్టుకుంటాం. ఇలా వస్తువుల సంఖ్య పెరిగిపోతూ, ఇల్లు ఇరుకైపోతుంది. అలా అవ్వకుండా ‘వన్ ఇన్.. వన్ అవుట్’ రూల్ పాటించండి. కొత్త డ్రెస్, ఫర్నిచర్ లేదా ఏదైనా కొత్త వస్తువు కొంటే.. పాతవాటిలో అవసరం లేనిదాన్ని బయటకు పంపాలి. ఇలా చేస్తే ఇంట్లో ఎక్కువ వస్తువులు చేరవు. స్పేస్ కూడా తగ్గిపోదు. ఇంటిని క్లీన్ చేయడానికి టైమ్ తగ్గుతుంది. మీ దగ్గర మీకు అవసరం లేని వస్తువులు ఉంటే, అవి అవసరమైన వారికి, వాటిని ఇవ్వడం కూడా మంచి హాబీనే.

ఇంట్లో వస్తువులు ఎక్కువవుతున్నాయా? ఈ రూల్ పాటించండి

More in Infotainment