← Back to news

సీవర్ లైన్ పనులకు శంకుస్థాపన

By Somireddy· 1d ago· Gajularamaram, Qutballapur, Medchal Malkajgiri
సీవర్ లైన్ పనులకు శంకుస్థాపన

హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహావీర్‌నగర్, గణేష్‌నగర్, ఖాజానగర్ ప్రాంతాల్లో సీవర్ ఓవర్‌ఫ్లో సమస్యకు పరిష్కారంగా 20 లక్షలతో 300 MM డయా SWG సీవర్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణ పనులకు శేరిలింగంపల్లి MLA అరికపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కాలనీవాసులకు దీర్ఘకాలంగా ఇబ్బందిగా మారిన సీవరేజ్ ఓవర్‌ఫ్లో, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సీవర్ లైన్ పనులు చేపడుతున్నామని తెలిపారు.

More in Local