← Back to news

హాస్పిటల్స్‌కి సుప్రీం షాక్!

By Sahani· 1d ago· Barandbench
హాస్పిటల్స్‌కి సుప్రీం షాక్!

కార్పొరేట్ హాస్పిటల్స్ సేవలని మరిచి, ప్రాఫిట్స్ కోసం ఇండస్ట్రీస్ లా మారుతున్నాయని సుప్రీంకోర్ట్ సీరియస్ అయింది. బయటి మెడికల్ షాప్స్ నుండి మెడిసిన్స్ తెస్తే ట్రీట్మెంట్ ఇవ్వమని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఇన్-హౌస్ ఫార్మసీలలో రేట్లు పెంచి అమ్ముతున్నారని బెంచ్ ఫైర్ అయింది. 2,700 రూపాయల క్యాన్సర్ డ్రగ్‌ని 27,000 రూపాయలకి అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని ఫైర్ అయింది. మెడిసిన్స్ పై 16% మార్జిన్ క్యాప్ ఎందుకు పెట్టకూడదని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, నెక్స్ట్ హియరింగ్‌ని అక్టోబర్ 12కి పోస్ట్‌పోన్ చేసింది.

More in National