← Back to news

ఓల్డ్ ఏజ్‌లో కొత్త లైఫ్.. Senior Living Community

By Sharmila· 1d ago
ఓల్డ్ ఏజ్‌లో కొత్త లైఫ్.. Senior Living Community

హైదరాబాద్‌లో ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం ఏర్పాటు చేస్తున్న Senior Living Communityకి డిమాండ్ పెరుగుతోంది. 60 ఏళ్లు పైబడినవారి కోసం ఇక్కడ ఇళ్లు, వైద్య సేవలు, నర్సులు, అంబులెన్స్, ఫిజియోథెరపీ, హౌస్‌కీపింగ్ వంటి సదుపాయాలు అందిస్తున్నారు. ప్రస్తుతం సిటీలో 5,000 యూనిట్లు ఉన్నాయి. మరో 10,000–15,000 యూనిట్లు అవసరమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, తెల్లపూర్ ఏరియాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. చిన్న ఫ్యామిలిస్ అవ్వడం, పిల్లలు ఫోరెన్లో ఉండడంతో ఈ కమ్యూనిటేస్‌ను ఎంచుకుంటున్నారు.

More in Infotainment