← Back to news

నల్లజాతి ప్రీస్ట్‌పై పోప్ వివక్ష?

By Vishi· 2h ago· Indiatimes

ఫ్రాన్స్‌లోని మెట్జ్ నగరంలోని సెయింట్-ఎటియెన్ కేథడ్రల్‌కు వచ్చిన క్యాథిలిక్ చర్చ్ అధినేత పోప్ లియో XIV ఉన్న వీడియోపై చర్చ జరుగుతోంది. వీడియోలో పోప్ అందరికీ షేక్‌హ్యాండ్ ఇస్తూ ఒక నల్లజాతి ప్రీస్ట్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. దీనిపై చాలామంది రియాక్ట్ అవుతూ “ఇది జాతి వివక్ష” అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం “వీడియోను ఎడిట్ చేసి చూపించారు. పోప్ చాలామంది నల్లజాతి ప్రీస్ట్‌లకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు” అని అంటున్నారు.

More in International