← Back to news

ఫ్లైదుబాయ్ విమాన ఘటన ఎలా జరిగిందంటే?

By Vishi· 19h ago· X

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్(FZ 1073) విమానంలోని కాక్‌పిట్‌లో భారతీయ పైలెట్ కెప్టెన్ స్మిత్‌ మచ్చర్‌పై కో-పైలట్ కత్తితో దాడి చేశాడు. స్మిత్ ఎదురుదాడి చేసి కాక్‌పిట్ డోర్‌ను తెరిచారు. సిబ్బంది, ప్రయాణికులు వెంటనే దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై ‘India Today’ AI వీడియో తయారు చేసి, అక్కడేం జరిగిందో వివరించింది.

More in International