హైదరాబాద్‌లో Police Schoolకు 2 కోట్ల సాయం

TG: హైదరాబాద్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న Young India Police School (YIPS) భవనానికి MYK Laticrete కంపెనీ 2 కోట్ల రూపాయల CSR సాయం చేసింది. తెలంగాణ DGP సీవీ ఆనంద్ కంపెనీకి థ్యాంక్స్ చెప్పారు. ఈ స్కూల్‌లో పోలీసుల పిల్లలతో పాటు ఇతర పిల్లలకు కూడా మంచి విద్య అందిస్తామని తెలిపారు. ఈ సాయంతో నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయని చెప్పారు. MYK Laticrete మేనేజింగ్ డైరెక్టర్ మురళి యాదవ్, ఆయన టీమ్‌కు DGP థ్యాంక్స్ చెప్పారు.



