‘ఇరుముడి’ కొత్త రికార్డు!

హీరో రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.80 కోట్ల గ్రాస్ సాధించి, తాజాగా 2026లో ఆదివారం రోజు అత్యధికంగా జనాలు చూసిన సినిమాగా రికార్డు సాధించింది.



