← Back to news

CMను కలిసిన మండలి కాంగ్రెస్ అభ్యర్థులు

By Sravan· 17h ago· Hyderabad
CMను కలిసిన మండలి కాంగ్రెస్ అభ్యర్థులు

శాసన మండలి కాంగ్రెస్ అభ్యర్థులు సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు కాంగ్రెస్ అభ్య‌ర్థులుగా అవకాశం ఇచ్చినందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పారు. అభ్యర్థులకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, ఓటర్ల నమోదు, క్యాంపెయినింగ్‌పై వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

More in Local