← Back to news

నేడు ఆంధ్రప్రదేశ్ రానున్న ఆర్ధిక మంత్రి

By Sharmila· 2 Oct 2026
నేడు ఆంధ్రప్రదేశ్ రానున్న ఆర్ధిక మంత్రి

AP:మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఈ ప్రోగ్రాం కోసం CM చంద్రబాబు, DCM పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మదనపల్లెకు రానున్నారు. ఉద్యాన పంటల డెవలప్మెంట్, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమం కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

More in AP