← Back to news

Peace బాండ్ దేనికి: నేహా ప్రశ్న

By Krishna· 2h ago· Thehindu
Peace బాండ్ దేనికి: నేహా ప్రశ్న

AISA ప్రెసిడెంట్ నేహా బోరా, ఢిల్లీ పోలీసుల ₹10,000 పర్సనల్ బాండ్‌, శాంతియుతంగా ఉండాలన్న నోటీసును హైకోర్టులో సవాల్ చేశారు. CEC జ్ఞానేష్ రిజైన్ కోరుతూ అక్టోబర్ 16న CJP చేపట్టిన ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్‌కి వెళ్తున్న నేహాను పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్‌లో ఉంచారు. 17న రిలీజ్ చేశారు. అక్టోబర్ 18న ఆమెకు BNSS సెక్షన్లు 126, 130, 135(3) కింద నోటీసు వచ్చింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు అణచివేస్తున్నారని AISA ఆరోపించింది.

More in National