← Back to news

ఇంటర్ విద్యార్థిని మృతి

By Khaleel Shaik· 1d ago· Moinabad, Ranga Reddy
ఇంటర్ విద్యార్థిని మృతి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తుజగూడకు చెందిన సామ రిషితారెడ్డి(16) డెంగీతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మణికొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఆమె ఇటీవల జ్వరంతో బాధపడుతూనే తరగతులకు హాజరైంది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం మొయినాబాద్ PHC వైద్యులకు సమాచారం అందగా, డెంగీ కారణంగానే రిషితారెడ్డి మృతి చెందినట్లు తెలిపారు.

More in Local