← Back to news

స్టాక్‌ మార్కెట్లకు ఏమైంది?

By Krishna· 2d ago· Moneycontrol
స్టాక్‌ మార్కెట్లకు ఏమైంది?

స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ 1,124 పాయింట్లు తగ్గి 72,771కి చేరగా, నిఫ్టీ 360 పాయింట్లు పతనమై 22,780 దగ్గర నిలిచింది. 7 వారాలుగా నష్టాలు కొనసాగుతూ మార్కెట్లు 6 నెలల లో లెవెల్‌కి చేరాయి. అమెరికా-ఇరాన్ వివాదంతో బ్రెంట్ క్రూడ్ 106 డాలర్లకు పెరిగింది. డాలర్‌తో రూపాయి విలువ తగ్గి 95 రూపాయల 95 పైసలకు చేరింది. ఆసియా మార్కెట్లు డౌన్ అయ్యాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఫాల్ అయ్యాయి. ఇవన్నీ కలిసి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీశాయి.

More in Business