← Back to news

స్వర్ణ గ్రామంలో సమస్యలు పట్టించుకోరా?

By MuraliKrishna· 1h ago· Bapatla
స్వర్ణ గ్రామంలో  సమస్యలు పట్టించుకోరా?

బాపట్ల జిల్లా కారంచెడు మండలం స్వర్ణ గ్రామంలోని వంతెన సైడ్ వాల్స్ రిపేర్లు, డ్రైనేజీ ప్రాబ్లమ్‌పై రెండేళ్లుగా పోరాటం సాగుతోంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ, MPDO, DPO, కలెక్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వినతిపత్రాలు ఇచ్చినా ఆఫీసర్లు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే యాక్షన్ తీసుకుని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.

More in Local