← Back to news

అగ్రికల్చరల్ హబ్‌పై కాంగ్రెస్ ఫైర్

By BK· 18h ago· అన్నమయ్య జిల్లా
అగ్రికల్చరల్ హబ్‌పై కాంగ్రెస్ ఫైర్

మదనపల్లెలో అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, అనంత్ అంబానీలు పాల్గొనే అగ్రికల్చరల్ హబ్ ఈవెంట్‌పై కాంగ్రెస్ లీడర్ రెడ్డి సాహెబ్ మండిపడ్డారు. దీనిపై తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్నారు. పబ్లిక్ మనీ, ల్యాండ్స్‌తో ప్రాజెక్ట్ కట్టి ప్రైవేట్ వ్యక్తులకు లాభం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు నష్టం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు.

More in Local