రోడ్డు దాటలేక బుజ్జీ స్లాత్ అవస్థలు!
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక క్యూట్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఒక బుజ్జీ స్లాత్ రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుంటే, అక్కడ ఉన్న ఒక వ్యక్తి దాన్ని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని వాళ్ల మమ్మీ దగ్గరికి తీసుకెళ్లి అప్పగించాడు, ఆ రెండింటి రీయూనియన్ చూసి పబ్లిక్ అంతా ఫిదా అయిపోయారు. ఈ ఎమోషనల్ అండ్ క్యూట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.



