"అదే మా అడ్డా.. అక్కడే ప్రొటెస్ట్" - CJP
మీరు ఏమైనా చేసుకోండి.. మేము మాత్రం జంతర్ మంతర్‌ని వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు CJP లీడర్స్. అక్కడ ప్రొటెస్టులు చెయ్యకుండా కేంద్రం నిన్న డీనోటిఫై చేసినా.. CJP మాత్రం.. జంతర్ మంతర్ వదిలేది లేదని స్ట్రాంగ్‌గా చెప్పింది. CEC రిజైన్ చేసేవరకూ.. వెనక్కి తగ్గేదే లేదనీ, భారీ సంఖ్యలో యువతతో జంతర్ మంతర్ లోనే ప్రొటెస్ట్ చేస్తామని CJP లీడర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు మార్నింగ్ ప్రొటెస్ట్ చేసిన CJP లీడర్లను పోలీసులు డిటైన్ చేశారు.



