← Back to news

జంతర్ మంతర్‌ను తీసేస్తే నిరసనలు ఆగిపోతాయా?: దీప్కే

By Vishi· 2h ago· X
జంతర్ మంతర్‌ను తీసేస్తే నిరసనలు ఆగిపోతాయా?: దీప్కే

జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా తొలగించడంపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే రియాక్ట్ అయ్యారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఢిల్లీలో మళ్లీ ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. జంతర్ మంతర్‌ను తీసేస్తే నిరసనలు ఆగిపోతాయని మోదీ అనుకుంటే అది పొరపాటు. అది ఒక స్థలం కాదు, ప్రతిఘటన స్ఫూర్తి. దాన్ని ఎవరూ తీసేయలేరు” అని తన ఎక్స్ అకౌంట్‌లో రాశారు. జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా తొలగించి, రామ్‌లీలా గ్రౌండ్స్, బురారి గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌లను నిరసన స్థలాలుగా నిర్ణయించారు.

More in Current Affairs