పాడేరులో రెడ్ రిబ్బన్ 5K మారథాన్ రన్

పాడేరులో ‘ఇంటర్నేషనల్ యూత్ ఫెస్ట్–2026’ సందర్బంగా రెడ్ రిబ్బన్ 5K మారథాన్ నిర్వహించారు. ఈ పరుగులో యూత్, కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. HIV/AIDS అవేర్‌నెస్, హెల్త్ చెకప్స్ ఇంపార్టెన్స్ గురించి మెసేజ్ ఇచ్చారు. ఈ కాంపిటీషన్‌లో బాయ్స్ కేటగిరీలో సీతం, గర్ల్స్ కేటగిరీలో మంజుల ఫస్ట్ ప్లేస్ కొట్టారు. ఇక చెప్పులు లేకుండానే పరిగెత్తి సెకండ్ ప్రైజ్ సాధించిన మధు స్పిరిట్‌ను చూసి ఇంప్రెస్ అయిన కలెక్టర్ ఆమెకు షూస్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.



