← Back to news

బాలనగర్ ట్రాఫిక్ PSను తనిఖీ చేసిన DCP

By Somireddy· 13h ago· రంగారెడ్డి
బాలనగర్ ట్రాఫిక్ PSను తనిఖీ చేసిన DCP

సైబరాబాద్ ట్రాఫిక్ DCP శేషాద్రిని రెడ్డి బాలనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను విజిట్ చేసి విధులను రివ్యూ చేశారు. స్టేషన్ రికార్డులను చెక్ చేసి, రోడ్లపై ట్రాఫిక్ కంట్రోల్ చేయడంపై సిబ్బందికి ఇంపార్టెంట్ సూచనలు ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కూకట్‌పల్లి ట్రాఫిక్ ACP గిరిప్రసాద్, బాలనగర్ ట్రాఫిక్ CI శ్రీనివాస్‌తో పాటు PS స్టాఫ్ పాల్గొన్నారు.

More in Local