← Back to news

అశోక విజయదశమి.. శాంతి సందేశం

By Venkanna. Madasu 84· 1h ago· Anasagar, Nelakondapalli, Khammam
అశోక విజయదశమి.. శాంతి సందేశం

అశోక విజయదశమి సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) ఖమ్మం జిల్లా కమిటీ సందేశం ఇచ్చింది. యుద్ధం గెలిచాక అశోకుడు అహింస మార్గంలో పయనించాడని, శాంతి, సంక్షేమ పథకాలు అమలు చేశాడని తెలిపింది. ప్రజలంతా కలిసిమెలిసి సుఖంగా జీవించాలని అశోకుడు వరాలు ప్రకటించిన రోజే విజయదశమి అని వివరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా BSI నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

More in Local