PS ముట్టడి.. రచ్చ రచ్చ
ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ దగ్గర జర్నలిస్టుల ప్రొటెస్ట్ కొనసాగుతోంది. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ACP వివేక్ భగత్‌పై FIR నమోదు చెయ్యాల్సిందే అంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వారు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. స్టేషన్ ముందు బారికేడ్లు పెట్టిన పోలీసులు.. యాక్టివిస్టులను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్న మహిళలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


