← Back to news

Metro–RTC కామన్ ఛార్జీలు Fix..

By Prashanth· 2h ago· Telangana
Metro–RTC కామన్ ఛార్జీలు Fix..

TG: హైదరాబాద్‌ నగరం‌లో <a href="https://www.theclearcutnews.com/n/x5sa96N">Metro–RTC Common Pass</a>ను Deputy CM భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు. ఒకే పాస్‌తో RTC బస్సులు, Metro రైళ్లలో ప్రయాణించవచ్చు. Daily Pass 400 (Metro 300+RTC 100) రూపాయలు. Monthly Pass 8,500 (Metro 7,000+ RTC 1,500) రూపాయలు. మెయిన్ బస్ టెర్మినల్స్‌లో, Metro Stationsలో పాస్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతో బస్సు, Metro కోసం వేర్వేరు పాస్‌లు తీసుకునే ఇబ్బంది తగ్గనుంది.

More in TG