BJPకి సోషల్ మీడియా కొత్త చీఫ్ దీపక్ మ్హస్కే!

BJP SM హెడ్ గా 2015 నుంచి ఉన్న అమిత్ మాలవ్య స్థానంలో దీపక్ మ్హస్కేని నియమించింది. కొత్త BJP అధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన మొదటి రీప్లేస్మెంట్ ఇది. దీపక్ ఛత్తీస్గఢ్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఆ రాష్ట్ర IT సెల్ హెడ్‌గా పని చేశారు. విద్యార్థుల ప్రొటెస్టుల తర్వాత ఈ మార్పు చెయ్యడం గమనించాలి. కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం అని నబీన్ అన్నారు. రాయ్‌పూర్‌కు చెందిన దీపక్ గతంలో కాలేజీ లెక్చరర్. M.Sc Chemistry చదివారు. BJPలో ఇతనికి డేటా అనాలిసిస్, ఎన్నికల స్ట్రాటజీ expert గా పేరుంది.


