BREAKING: ఆటోల బంద్ లేదు..చర్చలు సఫలం

TG: ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి చేయాలనుకున్న సమ్మె లేనట్టు ప్రకటించారు. ఈ మేరకు లెటర్ రిలీజ్ చేశారు. ఆటో కార్మికుల డిమాండ్స్‌కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటో కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చారు.



