రమానందనకు మరో షాక్.!

యూట్యూబర్ రమానందన, ఆమె హస్బెండ్ మధుకర్‌పై కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. తాజాగా బేగంపేటలో జరిగిన CM ప్రజావాణిలో కొందరు కంప్లైంట్ ఇచ్చారు. ఫేక్ కన్సల్టెన్సీ ద్వారా బ్రిటన్‌లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి.. ఈ కపుల్ తమ నుంచి మనీ తీసుకొని మోసం చేశారని వారు ఆరోపించారు. ఒక్కొక్కరి దగ్గరా 25 లక్షల నుంచి 95 లక్షల రూపాయల వరకూ వసూలు చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన ప్రజావాణి నిర్వాహకులు.. తెలంగాణ DGP, EDకి కంప్లైంట్ చెయ్యాలని సూచించారు.



