← Back to news

రేషన్ కార్డు e-KYCకి ఈనెల 31 లాస్ట్ డేట్!

By Balakrishna· 24 Jul 2026
రేషన్ కార్డు e-KYCకి ఈనెల 31 లాస్ట్ డేట్!

TG : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ చేసుకోవడానికి ఈనెల 31ని ప్రభుత్వం లాస్ట్ డేట్‌గా నిర్ణయించింది. వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలతో కేవైసీ అవ్వక, ఒక్కో మండలంలో ఇంకా 1,000 నుంచి 2,000 వరకు రేషన్ కార్డులకు ఈ-కేవైసీ కాలేదు. ప్రభుత్వం రూల్స్ పేరుతో రేషన్ కార్డులను తొలగించే కుట్ర చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు నిలిపివేసే అవకాశం ఉండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.