← Back to news

సికింద్రాబాద్-సిర్పూర్‌కు రెండు స్పెషల్ ట్రైన్లు

By Mahesh· 5h ago· SCR· TG
సికింద్రాబాద్-సిర్పూర్‌కు రెండు స్పెషల్ ట్రైన్లు

ప్రయాణికులకు South Central Railway గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రెండు జనసాధారణ్ Unreserved స్పెషల్ ట్రైన్లు నడపనుంది. ఈరోజు నుంచి ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. 07235 ట్రైన్ మ. 12:10కి సికింద్రాబాద్‌లో బయలుదేరి సా. 5:30కి సిర్పూర్ చేరుతుంది. 07236 ట్రైన్ సా. 6కి బయలుదేరి రాత్రి 11:15కి హైదరాబాద్ చేరుతుంది. జనరల్ టికెట్‌తో ప్రయాణించొచ్చు. ఈ ట్రైన్ చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.