← Back to news

413 గ్రామాల్లో భూ సర్వే: మంత్రి పొంగులేటి

By Mahesh· 1d ago· IPRTelangana· TG
413 గ్రామాల్లో భూ సర్వే: మంత్రి పొంగులేటి

TG: భూ సమస్యలకు పర్మినెంట్ సొల్యూషన్ కోసం ‘భూ భారతి’ కింద భూ సర్వేను ప్రభుత్వం స్పీడ్ చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని చెప్పారు. మ్యాపులు లేని మరో 413 గ్రామాల్లోనూ దశలవారీగా సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి భూ పార్శిల్‌కు స్పెషల్ ఐడీ, జియో కోఆర్డినేట్స్‌తో మ్యాప్, LPM నంబర్ ఇవ్వనున్నట్లు మంత్రి అన్నారు.

More in TG