మెపా రౌండ్ టేబుల్.. ఐక్యంగా ఉండాలని పిలుపు

ఇష్యూస్ ఉంటే కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలని మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ చెప్పారు. సంగెం మండలం నల్లబెల్లిలో నీరటి రాజు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. చెరువుల విషయంలో వేరే వాళ్ల జోక్యం, అధికారుల అవసరం లేదన్నారు. పాత కక్షలు, పొలిటికల్ గొడవలను కులానికి అంటగట్టకుండా మత్స్యకారుల డెవలప్‌మెంట్ కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు.



