మంచు మనోజ్ మీడియా ముందు వాళ్ళ నాన్న మీద ఫన్నీ కౌంటర్!
మంచు మనోజ్ రీసెంట్‌గా మీడియా అడిగిన క్వశ్చన్‌కి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీ ఫ్యామిలీ ఇష్యూస్ క్లియర్ అయినట్టేనా? అని రిపోర్టర్ అడగ్గా. అది ఎవరిని అడగాలో మీకే తెలుసు, వెళ్లి అడగండి. కానీ మైక్ పట్టుకుని కాదు. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! అంటూ వాళ్ళ నాన్నని ఉద్దేశించి నవ్వుతూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఈ క్రేజీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.



