← Back to news

స్కూల్ బస్సుల తనిఖీ

By Siva· 12h ago· Palnadu
స్కూల్ బస్సుల తనిఖీ

పల్నాడు జిల్లా SP జగదీష్ ఆదేశాలతో దాచేపల్లి CI ఖాజావలి ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను మార్కెట్ యార్డ్‌లో చెక్ చేశారు. బస్సుల కండిషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఆర్సీలు, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. స్టూడెంట్స్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని, స్పీడ్ లిమిట్ దాటకుండా ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించాలని డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. వాహనాల్లో ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే చేయించాలని స్పష్టం చేశారు.

More in Local