← Back to news

ఆకేరు వాగులో పడి వ్యక్తి మృతి

By నిమ్మనగంటి అనిల్ బాబు· 1d ago· Upparagudem, Seerole, Mahabubabad
ఆకేరు వాగులో పడి వ్యక్తి మృతి

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరుకు చెందిన మానుపాటి ముత్తయ్య (43) ఆకేరు వాగులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. బంధువు మూడో రోజు కార్యక్రమం అనంతరం స్నానానికి వెళ్లగా కాలుజారి నీటిలో మునిగిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడు జగదీష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Local