కొడుకు కేసుపై బండి సంజయ్ రియాక్షన్!
తన కొడుకుపై వస్తున్న ఎలిగేషన్స్‌పై సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. నేను నా కొడుకుని డిఫెండ్ చేయడం లేదు.. వాడు నాతో నాన్నా.. నేనేం తప్పు చేయలేదు, మేము కలిసి ఉన్నాం తర్వాత విడిపోయాం అని చెప్పాడు అంటూ బండి సంజయ్ ఒక సభలో మాట్లాడాడు. ఒకవేళ తన కొడుకు నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం క్షమించనని, చట్టం అందరికీ సమానమేనని చెప్పారు. జస్టిస్ తన పని తాను చేసుకుపోతుందని, రియాక్ట్ అయ్యారు.



