← Back to news

పెదవడ్లపూడికి 88.95 లక్షల డెవలప్‌మెంట్ పనులు

By epuri rajaratnam· 11h ago· Pedavadlapudi, Mangalagiri, Guntur
పెదవడ్లపూడికి 88.95 లక్షల డెవలప్‌మెంట్ పనులు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టారు. 88.95 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, సచివాలయం ఫ్లోరింగ్, మరమ్మతులు, స్పీకర్, మైక్ ఏర్పాటు చేస్తారు. టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు. మంత్రి నారా లోకేష్ చొరవతో జనరల్ ఫండ్స్ నుంచి నిధులు మంజూరయ్యాయి. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ తెలిపారు.

More in Local