← Back to news

సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి

By E. Chandrashekhar· 1d ago· Chilakalguda, Secunderabad, Hyderabad
సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి

హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట్ ప్రాంతంలో SIRపై BJP నాయకులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా BJP OBC మోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ మాట్లాడారు. అర్హులైన ఓటర్లు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరించాల్సిన తీరుపై మార్గదర్శనం చేశారు. SIR సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని సూచించారు.

సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి

More in Local