← Back to news

శ్రీవారిని దర్శించుకున్న 'రణబాలి' కపుల్!

By Krishna· 1d ago· X

నటీనటులు విజయ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఇవాళ ఉదయం శుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ రణబాలి అక్టోబర్ 16న వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా.. స్వామి వారిని దర్శించుకొని, ఆశీర్వాదం తీసుకున్నారు కపుల్. వీరిద్దర్నీ చూసేందుకూ, కలిసేందుకూ కొండపై కొంతరు భక్తులు అత్యుత్సాహం చూపించారు.

More in Entertainment