హీరో బాలకృష్ణ హెల్త్ అప్డేట్ అవుట్!

గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న 'NBK111' మూవీ షూటింగ్ లో గాయపడ్డ బాలకృష్ణ హెల్త్ అప్డేట్ ను హైదరాబాద్ AIG హాస్పిటల్ రిలీజ్ చేసింది. బాలయ్య కాలి కండరంలో రక్తం గడ్డకట్టిందని, ప్రజెంట్ ఆయన హెల్త్ కండిషన్ స్టేబుల్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల సూపర్ విజన్‌లో ఉన్నారని, మెడికల్ టెస్ట్‌లన్నీ కంప్లీట్ అయ్యాక ప్రాపర్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. బాలయ్య త్వరగా రికవర్ అవ్వాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.



