← Back to news

పెనుమాకలో SMC ఎన్నిక.. ఏకగ్రీవం!

By BUJJIBABU· 1d ago· Salivahanapeta, Mangalagiri, Guntur
పెనుమాకలో SMC ఎన్నిక.. ఏకగ్రీవం!

గుంటూరు జిల్లా. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలోని వందేమాతరం జడ్పీ హైస్కూల్లో SMC ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చైర్మన్‌గా బాణావత్ రాములు నాయక్, వైస్ చైర్మన్‌గా ఎమినేని నాగజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానోపాధ్యాయుడు జాకీర్ హుసేన్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ జరిగింది. 15 మంది తల్లిదండ్రులు SMC సభ్యులుగా ఎన్నికయ్యారు. కో-ఆప్టెడ్ సభ్యులుగా మండలనేని లక్ష్మీనారాయణ, పఠాన్ నాగుల్ మీరాఖాన్‌లను ఎంపిక చేశారు.

More in Local