BRS-BJP పొత్తుపై KTR క్లారిటీ!

TG: India Today Conclave South 2026లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలంగాణలో BRS-BJP పొత్తుపై మాట్లాడారు. రెండు పార్టీల ఐడియాలజీలు పూర్తిగా వేర్వేరు అని, BRSకు BJPతో ఎప్పుడూ పొత్తు లేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BRS CM క్యాండిడేట్ తాను కాదని, KCRనే అని క్లారిటీ ఇచ్చారు. డీలిమిటేషన్‌లో పార్లమెంట్ సీట్ల పెంపుపైనా క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఓటర్ లిస్ట్ రివిజన్ ప్రాసెస్‌లో మరింత ట్రాన్స్‌పరెన్సీ అవసరమని KTR అన్నారు.


