← Back to news

క్లీన్ చేసిన చోటే మళ్లీ చెత్త

By Nani· 1d ago· Allipuram, Maharanipeta, Visakhapatnam
క్లీన్ చేసిన చోటే మళ్లీ చెత్త

విశాఖపట్నంలో ఒక GVP (Garbage Vulnerable Point)ను GVMC శానిటేషన్ సిబ్బంది ఎంతో శ్రమించి గ్రీన్ పాయింట్‌గా మార్చారు. గతంలో చెత్త పేరుకుపోయే ప్రాంతాన్ని శుభ్రపరిచి, అక్కడ మళ్లీ వ్యర్థాలు పడకుండా చర్యలు చేపట్టారు. అయితే కొందరు ప్రజలు అవగాహన లేకుండా అక్కడే చెత్త, వ్యర్థాలు వేస్తుండటంతో శానిటేషన్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

More in Local