← Back to news

చేతబడిపై కేంద్ర చట్టం ఎందుకు లేదు?

By Krishna· 16h ago
చేతబడిపై కేంద్ర చట్టం ఎందుకు లేదు?

ప్రస్తుతం భారతదేశంలో చేతబడి, మూఢనమ్మకాలపై ప్రత్యేక కేంద్ర చట్టం లేదు. జార్ఖండ్, బీహార్, ఒడిశా, అసోం, మహారాష్ట్ర, కర్ణాటకలు సొంతంగా యాంటీ-విచ్ హంటింగ్ చట్టాలు తెచ్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సాధారణ హత్యల కిందే కేసులు నమోదవుతున్నాయి. <a href="https://www.theclearcutnews.com/n/VnCUddR">చేతబడి </a>కేవలం మూఢనమ్మకం కాదు. గ్రామాల్లో అంతర్గత శత్రుత్వాలు, ఆస్తి దోపిడీ, పురుషాధిక్యతను ప్రదర్శించడానికి ఉపయోగించే సామాజిక నేరంగా ఇది ఉంది అని స్టడీస్ చెబుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే కఠిన చట్టాలు, గ్రామాల్లో సైంటిఫిక్ అవేర్‌నెస్ పెంచడం అవసరం.

More in Current Affairs