నేడు సిరిసిల్లకు CM Revanth

TG: CM రేవంత్‌రెడ్డి నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇది ఆయనకు తొలి సిరిసిల్ల పర్యటన. సిరిసిల్లకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. CM వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఐతే.. ఈ పర్యటనకు వస్తే.. సీఎంని స్థానిక ప్రజలే వ్యతిరేకిస్తారని BRS అంటోంది. మరోవైపు సిరిసిల్లలో 1600 మంది పోలీసులు మోహరించారు.


