రామాలయం SIT నివేదిక: సంచలన వాస్తవాలు

అయోధ్య రామాలయం నిధుల అవకతవకలపై SIT నివేదిక విడుదలైంది. సిబ్బంది నగదును దొంగిలించినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. కొంతమంది లెక్కింపు సిబ్బంది దుస్తులు, జేబులు, బూట్లలో నోట్లు దాచుకున్నారని సిట్ తేల్చింది. ఫ్రిస్కింగ్, బయోమెట్రిక్, సీసీటీవీ నిఘా వంటి భద్రతా నియమాలు అమలను ఉల్లంఘించి రామాలయంలో సిబ్బంది చోరీ చేశారని సిట్ రిపోర్ట్ చెప్తోంది.



