← Back to news

బామ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌

By Vishi· 21 Aug 2026
బామ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌

షావుకారు జానకి తెలుగులో హీరోయిన్ పాత్రలతోపాటు వైవిధ్యమైన మరెన్నో పాత్రలు పోషించారు. 2000 నుంచి 2020 దాకా తెలుగులో అమ్మమ్మ, నానమ్మ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ‘దేవి’, ‘మేడమ్’, ‘శుభాకాంక్షలు’, ‘బావగారు బాగున్నారా’, ‘రావోయి చందమామ’..ఇలా అనేక సినిమాల్లో బామ్మ పాత్రలు వేశారు. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా 2023లో విడుదలైన 'అన్నీ మంచి శకునములే'. ఈ సినిమాకు నందినీరెడ్డి డైరెక్టర్.

More in Entertainment